'ప్రజలందరికి జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు'

'ప్రజలందరికి జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు'

NRML: దేశంలో విద్యాభివృద్దికి బాటలు వేసిన మహనీయులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఇవాళ వారి జయంతి సందర్భంగా ప్రజలందరికి జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ఉన్నత విద్యకు పునాదులు వేయడంలో వారు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన విశేష సేవలను కొనియాడారు.