VIDEO: ధాన్యం కొనుగోలు ఇబ్బందులు ఉంటే చెప్పండి: ఎమ్మెల్యే

VIDEO: ధాన్యం కొనుగోలు ఇబ్బందులు ఉంటే చెప్పండి: ఎమ్మెల్యే

ELR: ఉంగుటూరు ఆయకట్టులో జరుగుతున్న ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం పట్టుబడి పడుతున్న రైతుల దగ్గరకి ఎమ్మెల్యే ధర్మరాజు బుధవారం వెళ్లి పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. NDA కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తుందని తెలిపారు.