కన్నాకు అభినందనలు తెలిపిన కేశన శంకర్రావు

కన్నాకు అభినందనలు తెలిపిన కేశన శంకర్రావు

గుంటూరు: సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా లక్ష్మీనారాయణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలుపొందిన నేపథ్యంలో అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు నాగమల్లేశ్వరరావు, తన్నీరు ఆంజనేయులు పాల్గొన్నారు.