డ్రోన్ల తయారీలో ట్రంప్‌ కుటుంబం పెట్టుబడులు

డ్రోన్ల తయారీలో ట్రంప్‌ కుటుంబం పెట్టుబడులు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబం ఆయుధ తయారీపై దృష్టిపెట్టింది. పవరస్ అనే ప్రముఖ డ్రోన్ తయారీ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ట్రంప్ కుమారులు ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ ఈ సంస్థలో ప్రధాన వాటాదారులుగా చేరారు. పవరస్ అనే డ్రోన్ తయారీ కంపెనీ ఇటీవల ఫ్లోరిడాలో గోల్ఫ్ కోర్సులను నిర్వహించే 'అరియాస్ గ్రీన్ వే హోల్డింగ్స్' సంస్థలో విలీనం అయ్యింది.