పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన మంత్రి

పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన మంత్రి

ELR: ముదినేపల్లి గ్రామంలో బుధవారం జరిగిన అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ సమ్మాన్ నిధి” పథకం రెండవ విడత నిధులు విడుదల కార్యక్రమంలో మంత్ర నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,60,968 మంది రైతులకు సంబంధించి రూ.106,23,00,000 చెక్కును అందజేయడం జరిగిందన్నారు.