గూస్ బంప్స్.. 'వారణాసి' స్పెషల్ వీడియో
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. అయితే తాజాగా వారణాసి సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్స్ ఆకట్టుకునేలా.. గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ వీడియో చూస్తుంటే హాలీవుడ్ మూవీకి ఎక్కడ తక్కువ కాకుండా తీస్తున్నట్లు తెలుస్తోంది.