ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కొమ్మాది జంక్షన్‌లో 154 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
➢ విశాఖలో రెండు మిస్సింగ్ కేసులును ఛేదించిన పోలీసులు
➢ నర్సీపట్నంలో శ్రీ పొట్టి శ్రీరాములకు నివాళుల్పించిన శ్రీ వాసవి కళ్యాణ మండప సంఘం
➢ పెదవాల్తేరులో ఆత్మహత్య చేసుకున్న సాయితేజ వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు