నకిలీ మద్యం కేసు.. కస్టడీకి ఆరుగురు నిందితులు
AP: నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు వారిని కస్టడీకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను మూడు రోజులపాటు సిటి అధికారులు ప్రశ్నించనున్నారు. బాలాజీ, సుదర్శన్, కట్టా రాజును సిట్ అధికారులు విచారించనున్నారు.