తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రాజమండ్రి కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
✦ PGRS కార్యక్రమంలో భాగంగా 313 అర్జీలు స్వీకరించిన కలెక్టర్
✦ మంత్రి కందుల దుర్గేష్ కృషితో వేమవారానికి సీసీ రోడ్లు మంజూరు
✦ తోగుమ్మి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముప్పిడి శంకుస్థాపన