లారీ ఢీకొని యువకుడి మృతి

లారీ ఢీకొని యువకుడి మృతి

CTR: GDనెల్లూరు (M) అప్పిరెడ్డి కండ్రిగ వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పిరెడ్డి కండ్రిగకు చెందిన హేమాద్రి నడిచి వెళ్తుండగా గ్రానైట్ లారీ అతనిపైకి దూసుకెళ్లింది. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.