VIDEO: ఇరిగేషన్ అధికారులతో కాలువ పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: ఇరిగేషన్ అధికారులతో కాలువ పరిశీలించిన ఎమ్మెల్యే

BHNG: బీబీనగర్ మండలం మక్తానంతారం ఎర్రగుంట వద్ద బునాదిగాని పనులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆర్డీవో కృష్ణారెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. రూ. 269 కోట్ల కాలువ పనులు త్వరితగతిన ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించాలని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రైతులతో కలిసి కాలువ వెంబడి తిరిగి పరిశీలించారు.