'నులిపురుగుల దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ'

ప్రకాశం: ఒంగోలు ప్రకాశం భవనంలో ఈనెల 12న జాతీయ నులిపురుగు దినోత్సవం సందర్భంగా సోమవారం సంబంధించిన పోస్టర్‌ను జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. ఆల్బెండజోల్ మాత్రలు పిల్లలకి మింగించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించారు. నులిపురుగులు పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు వాని కలిగిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో DMHO డాక్టర్ టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.