'హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి'
SKLM: డ్రైవర్ మాత్రమే కాదు, వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని ఎస్పీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ కోసం మీ కుటుంబం కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ కవచం తెలిపారు. యావత్ మేలు కోసం-హెల్మెట్ ధారణ తప్పనిసరి, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.