అవ్వాచారి కోనలో దూకిన వ్యక్తి.. కాపాడిన పోలీసులు

TPT: తిరుమల నడక మార్గంలోని అవ్వాచారి కోనలో ఓ వ్యక్తి దూకాడు. భక్తులు గమనించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వగా, దీంతో వారు సాహోసోపేతంగా పెద్దపెద్ద తాళ్లతో అతడిని కాపాడి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన వివరాలు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. కాగా, బాధితునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.