వైసీపీపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం

వైసీపీపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం

E.G: అమరావతి రాజధాని వరదల తాకిడికి మునిగిపోయిందని గత కొన్ని రోజులుగా వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఖండించారు. వరదలతో మునిగేది అమరావతి కాదు సార్వత్రిక ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతతో వైసీపీ మునిగిందని అన్నారు.