'జీవన్ రెడ్డి BRSలోకి వెళ్లి తప్పు చేశారు'
ములుగు పర్యటనలో ఉన్న TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగేతే 100 స్థానాలు గెలుస్తుమని ధీమా వ్యక్తం చేశారు. BRS ముక్కలై, నాయకులు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారన్నారు. ఈ సమయంలో జీవన్ రెడ్డి BRSలోకి వెళ్లి తప్పు చేశారని వ్యాఖ్యనించారు.