ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పంచాయతీ ఎన్నికల నియమావళిని అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలి: SP అఖిల్ మహాజన్
★ ఆదిలాబాద్‌లోని శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
★ సమిష్టి కృషితోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుంది: DCC అధ్యక్షుడు నరేష్
★ నేరేడిగొండలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు, లారీ ఢీ.. ముగ్గురు మృతి