VIDEO: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట

VIDEO: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట

SRPT: తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో ఇవాళ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని విద్యుత్ సమస్యలను గుర్తించి, వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మండల ఏఈ సురేందర్ మాట్లాడుతూ.. గ్రామస్థులు తమ విద్యుత్ సంస్థలను నిర్భయంగా తెలియజేయాలని సూచించారు.