వైసీపీ నేత సానేపల్లె బయపు రెడ్డిని పరామర్శించిన రెడ్యం

వైసీపీ నేత సానేపల్లె బయపు రెడ్డిని పరామర్శించిన రెడ్యం

KDP: ఖాజీపేట మండలం తుడుమలదిన్నెకు చెందిన వైసీపీ నేత సానేపల్లె బయపురెడ్డి హైదరాబాద్ హాస్పిటల్‌లో గుండెకు రెండు స్టంట్స్ వేయించుకుని స్వగ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఇవాళ అతడిని కలిసి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.