VIDEO: సీఎం సొంత గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవం

VIDEO: సీఎం సొంత గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవం

NGKL: సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మల్లె పాకుల వెంకటయ్య అనే వ్యక్తి సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'సీఎం సార్ కృషితో సర్పంచ్ అయ్యాను. ఆయనకు నా ప్రాణం ఇచ్చిన తక్కువే. గ్రామ ప్రజలకు, సీఎం రేవంత్‌కు జీవితాంతం ఋణపడి ఉంటాను' అని పేర్కొన్నారు.