ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులతో సమావేశం నిర్వహించిన జేసీ గోపాలకృష్ణ
➢ గుంతపల్లెలో ఎర్రచందనం దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
➢ పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఆర్టీసీ డైరెక్టర్ శోభామంజరి
➢ పామూరు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో బ్రహ్మయ్య