మృతదేహాలను పరిశీలించిన మాజీ మంత్రి

మృతదేహాలను పరిశీలించిన మాజీ మంత్రి

MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతంలో ఉన్న క్వారీలో పడి మృతి చెందిన వారి మృతదేహాలను జిల్లా జనరల్ ఆసుపత్రి మార్చురీలో మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత బావుల వైపు, క్వారీలవైపు వెళ్లీ ప్రాణాల మీదికి తెచ్చుకోకూడదని సూచించారు.