భారత్‌పై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నఖ్వీ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నేతృత్వంలో పాకిస్తాన్ సైన్యం భారత్‌తో వైరుధ్యాన్ని నిలువరించిందని ఆయన కొనియాడారు. అనంతరం భారత్ 'బెంజ్ కారు' వంటిది అని.. 'పాక్ డంపర్ ట్రక్కు' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.