శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ 22వ కాన్వకేషన్

శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ 22వ కాన్వకేషన్

తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 22వ కాన్వకేషన్ శనివారం నిర్వహించబడింది. గవర్నర్, ఛాన్స్‌లర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వీసీ ఉమ ఆయనకు స్వాగతం పలికారు. రిజిస్ట్రార్ ఉష విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.