VIDEO: అర్ధరాత్రి కారు ప్రమాదం

VIDEO: అర్ధరాత్రి కారు ప్రమాదం

TG: నల్లగొండ పట్టణంలోని ఉడిపి హోటల్ వద్ద అర్ధరాత్రి కారు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ఇద్దరికి, మరో ఇద్దరు పారిశుధ్య కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.