మక్క కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎం

మక్క కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎం

KMR: లింగంపేట్ మండలంలోని మోతే గ్రామంలో మక్క కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి ఇవాళ తనిఖీ చేశారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించి, రైతుల నుంచి మక్క కొనుగోలు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ మక్కలను నాణ్యత ప్రమాణాలను అనుసరించి తేమ శాతం లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు.