మున్సిపల్ చైర్మన్‌గా పద్మశ్రీకాంత్ ఎన్నిక

మున్సిపల్ చైర్మన్‌గా పద్మశ్రీకాంత్ ఎన్నిక

NZB: ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికైన పద్మశ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్డీవో మన్నే ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించగా 8 మంది కాన్సిలర్‌ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్ మాజీ చైర్మన్ సత్యం రాంరెడ్డిలు కాన్సిలర్ సభ్యులు పాల్గొన్నారు.