ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఎయిర్‌పోర్టులు, సీపోర్టులకు ఆటంకం కలగలేదని తెలిపారు. తమ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. పోరాడే దేశం అంటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి తాము చూపిస్తామని పేర్కొన్నారు. యుద్ధం ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.