VIDEO: ఒంగోలుపై దట్టంగా కురుస్తున్న పొగ మంచు

VIDEO: ఒంగోలుపై దట్టంగా కురుస్తున్న పొగ మంచు

ప్రకాశం: జిల్లా కేంద్రమైన ఒంగోలుపై బుధవారం పొగ మంచు దట్టంగా కురిసింది. ఉదయం 10 గంటలు కావొస్తున్నా.. పొగ మంచు ప్రభావం అధికంగా కనిపించడంతో నగరవాసులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అలాగే, జిల్లాలోని పలు ప్రాంతాలలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ప్రకటన విడుదల చేసింది.