డివిజనల్ అభివృద్ది కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే

డివిజనల్ అభివృద్ది కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే

PPM: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గ్రామీణ పథకాలు ప్రజలకు అందించడానికి, అధికారులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రతి డివిజన్‌లో ఒక శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర అన్నారు. అందులో భాగంగా నర్సాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ది కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.