సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

W.G: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం భీమవరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వైసీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.