నవంబర్ 29న దివ్యాంగులకు క్రీడా పోటీలు
SRPT: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాలో ఈ నెల 29న జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు ఈరోజు తెలిపారు. రన్నింగ్, షాట్ ఫుట్, చెస్, వంటి క్రీడలు ఉంటాయని పేర్కొన్నారు. 0 సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు.