'తుఫాన్ హెచ్చరికతో అప్రమత్తంగా ఉండాలి'

'తుఫాన్ హెచ్చరికతో అప్రమత్తంగా ఉండాలి'

VZM: తుఫాన్ హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు. అయితే జిల్లా అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధికారుల సూచనలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలన్నారు.  రైతులకు ఉచితంగా టార్పాలిన్ సరఫరా చేస్తునట్టుగా తెలిపారు. వాతావరణ మార్పులపై ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్ ఇవ్వాలని సూచించారు.