VIDEO: శివాలయానికి మకార తోరణాలు వితరణ
PPM: మక్కువ మండలం డి.శిర్లాం గ్రామానికి చెందిన బోగి శ్రీధరరావు, దీపారాణి దంపతులు సుమారు లక్ష రూపాయలు విలువ చేసే మకర తోరణాలు అందజేశారని అర్చకులు తెలిపారు. ఇవాళ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలకు ఈ తోరణాలు అలంకరించారు.