జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు@9AM

జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు@9AM

మహబూబాబాద్ జిల్లాలో మూడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు.. డోర్నకల్ 30.42, గంగారం 24.09, కొత్తగూడ 27.32, కురవి 26.74, మరిపెడ 25.74, శిరోల్ 30.74 నమోదు కాగా.. మొత్తంగా 27.49 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ శాతం ప్రశాంతంగా జరుగుతోందని, ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.