'రాష్ట్ర అభివృద్ధిలో విశాఖ సీఐఐ సమ్మిట్ ఓ మైలురాయి'
ASR: విశాఖలో జరిగిన 30వ CII సమ్మిట్ రాష్ట్రంను జాతీయ పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టిందని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం పాడేరులోని తన క్యాంపు ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధిలో ఓ మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి వల్లే ఏపీ 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందన్నారు.