'వినతుల పరిష్కారంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు'
VSP: పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను హెచ్చరించారు. తూతూమంత్రపు చర్యలు, కార్యాలయాల చుట్టూ తిప్పడం, అమర్యాద ప్రవర్తన చేయరాదన్నారు. ఫిర్యాదులు నాణ్యంగా పరిష్కరించాలని సూచించారు. సోమవారం పీజీఆర్ఎస్‌లో మొత్తం 299 వినతులు అందాయని తెలిపారు.