ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* ఉట్నూర్‌లో ప్రశాంతంగా జరిగిన ఆదివాసీ ధర్మ యుద్ధం సభ
* ఖానాపూర్‌లో ఇంటికి రంగులు వేస్తున్న కార్మికుడికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలు
* జిల్లాలో లాటరీ పద్ధతి విధానంతోనే సర్పంచ్ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్ రాజర్షి షా
* పంట కొనుగోళ్ల విషయంలో రైతుల వేలిముద్ర నిబంధన తొలగించడంపై ADBలో BRS నేతల సంబరాలు