మూతపడుతున్న యూరియా ప్లాంట్లు

మూతపడుతున్న యూరియా ప్లాంట్లు

ఇరాన్ యుద్ధం ప్రభావం యూరియా తయారీ సంస్థలపై పడుతోంది. సాధారణంగా యూరియా ఉత్పత్తికి LNG కీలకమైన ముడిసరుకు. ఉద్రిక్తతల కారణంగా LNG దిగుమతి ఆగిపోయింది. ప్రస్తుతం ఎరువుల తయారీకి అవసరమయ్యే దాంట్లో భారత్ వద్ద 70 శాతం LNG నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ యూరియా తయారీ ప్లాంట్లను మూసివేసింది. మరికొన్ని ప్లాంట్లు ఉత్పత్తిని తగ్గించాయి.