నిబంధనలను ఉల్లంఘించిన ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్
HNK: భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ సెలవు పెట్టిన మూడు రోజుల్లో ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ నిబంధనలకు విరుద్ధంగా 21 డాక్యుమెంట్లు రిజిస్టర్ చేశాడు. ఉనికిచర్లలోని 2 సర్వే నంబర్‌లో నాన్ లేఅవుట్ వెంచర్లలో 15 ప్లాట్లు, 6 ఇళ్లు రిజిస్ట్రేషన్ చేశాడు. నిబంధనల ప్రకారం నాన్ లేఅవుట్ వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయరాదు.