VIDEO: పరవళ్ళు తొక్కుతున్న గంపలగూడెం కట్టలేరు

VIDEO: పరవళ్ళు తొక్కుతున్న గంపలగూడెం కట్టలేరు

NTR: గంపలగూడెం కట్టలేరు వంతెన ప్రాంతం వరద ఉధృతితో పరవళ్ళు తొక్కుతోంది. గడిచిన మూడు రోజులుగా మొంథా తుఫాను నేపథ్యంలో వరద ఉధృతి మరింత పెరిగింది. ఇప్పటికే తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో గత రెండు నెలలుగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల ప్రజలు గంపలగూడెం రావాలంటే మరో దారులలేక ఇబ్బందులు పడుతున్నారు.