యాదాద్రి దేవస్థానం నిత్య ఆదాయ వివరాలు

యాదాద్రి దేవస్థానం నిత్య ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తుల రద్దీతో పాటు నిత్య ఖజానాకు ఆదాయం కూడా పెరిగింది. నిన్న ఒక్కరోజు సుమారు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 1,708 మంది భక్త దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విగ్రహాలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.53,57,147 ఆదాయం వచ్చినట్టు ఈవో వెంకట్రావు వెల్లడించారు.