కమిషనరేట్‌లో పలువురు SIల బదిలీ
NZB CP పరిధిలో పలువురు SIలను బదిలీ చేస్తూ CP సాయిచైతన్య నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో SI-2గా పని చేస్తున్న కిరణ్ పాల్‌ను ముప్కాల్ SHOగా, అక్కడ ఉన్న రజినీకాంత్‌ను ఆర్మూర్ PSఎస్సై-1గా, NZB 1వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై-1గా పని చేస్తున్న షరీఫ్‌ను రూరల్ PSకు, VRలో ఉన్న మహేశ్‌ను జక్రాన్‌పల్లికి బదిలీ చేశారు.