VIDEO: 'అందుకే రాజీనామా చేశా'

NGKL: ఉమ్మడి జిల్లాలోని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు BRS పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కార్యకర్త గువ్వల బాలరాజుకు ఫోన్ చెయ్యగా.. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం లేదా పొత్తు పెట్టుకోవడంపై చర్చలు జరుగుతుండడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గువ్వల బాలరాజు అన్నారు. దీంతో ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.