VIDEO: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

HNK: జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ న్యూ శాయంపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఓపీ నమోదు, ఫార్మసీ, ఆరోగ్య మహిళా రికార్డులను పరిశీలించి, ఆరోగ్య కేంద్రం పరిధిలోని జనాభా, టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమ నిర్వహణపై ఆరా తీశారు.