పుతిన్ నేటి షెడ్యూల్ ఇదే

పుతిన్ నేటి షెడ్యూల్ ఇదే

➢ ఉ.11.00: రాష్ట్రపతి భవన్‌కు పుతిన్ వెళతారు
➢ ఉ.11.30: పుష్పగుచ్ఛం ఉంచే కార్యక్రమానికి రాజ్‌ఘాట్ వైపు వెళతారు
➢ ఉ.11.50: మోదీతో సమావేశం
➢ మ.1.50: HYD హౌస్‌లో సంయుక్త విలేకరుల సమావేశం
➢ సా.7.00: పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ముర్ముతో సమావేశమవుతారు
➢ రా.9.00: తిరిగి స్వదేశానికి బయలుదేరుతారు.