'పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమం'

'పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమం'

ప్రకాశం: కారంచేడు మండలం పోతినవారిపాలెంలో ఎంపీడీవో నేతాజీ ఆధ్వర్యంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. గ్రామాలలో మౌలిక వసతులు కల్పించటంతో పాటు సమగ్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమినేతలు పాల్గొన్నారు.