విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జాతీయ పారా స్విమ్మింగ్ విజేతలను అభినందించిన కలెక్టర్ హరేంధర
➢ భూ సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ కే. రఘురామ
➢ విశాఖలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ సంతకాల సేకరణ
➢ వార్డు సమస్యలు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక కమిషనర్‌కు కేతన్ గార్గ్ వినతి