విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం
SRD: విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే ఎస్సీ విద్యార్థులు 'డా. బి.ఆర్. అంబేద్కర్ విదేశీ విద్యానిధి' పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి సూచించారు. అర్హులైన వారు మార్చి 31వ www.telanganaepass.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంపికైన వారికి ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు.