'సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'

RR: నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని CITU నాయకులు పలువురు పేర్కొన్నారు. సమ్మె సందర్భంగా చేవెళ్ల డివిజన్లోని ఆలూరు షాబాద్, చందన్ వెళ్లి, శంకర్పల్లి పీహెచ్‌సీలలో ఆశా వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు ఉన్నారు.